పెనమలూరులో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన జొన్నలగడ్డ సతీష్ (ఉయ్యూరు మండలం పెదఓగిరాల) మాత్రమే తన నామినేషన్ ను ఉపసంహరించుకున్నట్లు పెనమలూరు నియోజకవర్గం ఎన్నికల అధికారి సోమవారం అధికారకంగా ప్రకటించారు. పెనమలూరు నుంచి 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.