మంగళవారం కంకిపాడులో విద్యుత్ సరఫరా నిలిపివేత

64చూసినవారు
మంగళవారం కంకిపాడులో విద్యుత్ సరఫరా నిలిపివేత
అత్యవసర మరమ్మతుల దృష్ట్యా 30-4-2024వ తేది మంగళవారం ఉదయం 6నుండీ మధ్యాహ్నం 12 గంటల వరకు కంకిపాడు గ్రామంలో విద్యుత్ సరఫరాని నిలిపివేస్తున్నట్లు కంకిపాడు విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ సోమవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. గ్రామంలోని చెరువు కట్ట, రైతు బజార్ వెనుక విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుంది కావున వినియోగదారులు సహకరించగలరని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్