కొయ్యలగూడెం ఆసుపత్రి భవనంపై చెలరేగిన మంటలు

51చూసినవారు
కొయ్యలగూడెం ప్రధాన రహదారిపై ఉన్న ఆసుపత్రి భవనంపై మంగళవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భవనంపై ఉన్న స్టోర్ రూంలో ఉన్న పాత పేపర్లకు అకస్మాత్తుగా నిప్పు అంటుకోవడం వలన పొగలు వ్యాప్తి చెందాయి. పొగలను చూసిన ఆసుపత్రి సిబ్బందితో హుటాహుటిన పైకి వెళ్లి మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో ఆసుపత్రికి, రోగులకు ఏమి కాలేదని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్