పవన్ దృష్టికి నియోజకవర్గ సమస్యలు

83చూసినవారు
కొయ్యలగూడెంలో మంగళవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయభేరి బహిరంగ సభలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బాలరాజు నియోజక వర్గంలోని పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తెల్లం బాలరాజు నియోజక వర్గాన్ని ఏమీ అభివృద్ధి చేయలేదని అన్నారు. రోడ్లు, త్రాగునీరు అలాగే ప్రజలకు ఇల్లు లేవని అన్నారు. అలాగే వరదలు వస్తే నిర్వాసితుల గోడు ఆయనకు పట్టడం లేదని తెలిపారు.

సంబంధిత పోస్ట్