నిల్వచేసిన నిత్యవసర వస్తువులను పరిశీలించిన జాయింట్ కలెక్టర్

75చూసినవారు
నిల్వచేసిన నిత్యవసర వస్తువులను పరిశీలించిన జాయింట్ కలెక్టర్
కుక్కునూరు గిరిజన కో-ఆపరేటివ్ గోడౌన్ లో పిడిఎస్ స్టాక్ ను తనిఖీచేసి, ఎఫ్ పి షాపుల వద్ద పిడిఎస్ రైస్ పొజీషనింగ్ ను పున: రుద్దరించుకోవాలని తహశీల్దార్ ను జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్య వేణి ఆదేశించారు. కుక్కునూరు మండలం కివ్వాక గ్రామంలోగల ఆర్ అండ్ ఆర్ కాలనీ ప్రాంతంలో ముందస్తుగానే నిల్వ ఉంచిన బియ్యం, ఇతర నిత్యవసర వస్తువులను పరిశీలించారు. ఈసందర్భంగా జాయింట్ కలెక్టర్ లావణ్య వేణి పలు విషయాలపై చర్చించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్