అనధికారికంగా ఇసుక రవాణా జరగకుండా చర్యలు

57చూసినవారు
అనధికారికంగా ఇసుక రవాణా జరగకుండా చర్యలు
ఏలూరు  జిల్లాలో ఈనెల 8వ తేదీ నుండి ప్రజలకు ఉచితంగా ఇసుక సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలోని ఉంగుటూరు మండలం  చేబ్రోలు, కుక్కునూరు మండలం  వింజరం , ఇబ్రహీంపేట  స్టాక్ పాయింట్లు ఏర్పాటుచేయడం జరిగిందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్