బుట్టాయిగూడెంలో ఎన్టీఆర్ వర్ధంతి

62చూసినవారు
బుట్టాయిగూడెం మండలం కండ్రిక గూడెం గ్రామంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి రాష్ట్ర ట్రై కార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు శనివారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్ర రాజకీయాల్లో అన్నయ్య ఎన్టీఆర్ తిరుగులేని వ్యక్తిగా ఎదిగి ప్రజలకు ఎన్నో మంచి పనులు చేశారని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్