పోలవరం: పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలి

57చూసినవారు
పోలవరం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో మండల అధికారులతో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ సంబంధిత డిపార్ట్మెంట్ల అధికారులతో వారితో సమీక్షా జరిపి పెండింగ్ పనులను త్వరితగతిన బడ్జెట్ ఉంటే కంప్లీట్ చెయ్యాలన్నారు. మిగిలిన వర్కులు సంబందించిన రికార్డు ఇవ్వవలసింది గా అధికారులను ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్