పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ఎస్టీ కమిషన్ చైర్మన్

64చూసినవారు
పోలవరం ప్రాజెక్టును సోమవారం ఎస్టి కమిషన్ చైర్మన్ శంకరరావు, కమిషన్ మెంబెర్స్ సందర్శించారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే చిర్రి బాలరాజు స్వాగతం పలికారు. విజిట్ ముఖ్య ఉద్దేశం టూరిజం పొటెన్షియల్ పెంచడం కొరకే అని కమిషన్ చైర్మన్ శంకర్రావు అన్నారు. అలాగే ఎప్పుడూ పోలవరం నియోజకవర్గం అభివృద్ధికే కృషిచేస్తున్న ఎమ్మెల్యే టూరిజం డెవలప్మెంట్ చేయడం వల్ల ఇక్కడ ప్రజలకు న్యాయం చేసిన వారు అవుతారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్