పోలవరం వద్ద వరద ఉధృతి తగ్గుముఖం

52చూసినవారు
పోలవరం వద్ద వరద ఉధృతి తగ్గుముఖం
పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. బుధవారం సాయంత్రానికి పోలవరం ప్రాజెక్టు వద్ద నీటి మట్టం 28. 20 మీటర్లకు చేరినట్లు జలవనరులశాఖాధికారులు చెప్పారు. దీంతో ప్రాజెక్టు 48 గేట్ల ద్వారా 2. 20 లక్షల క్యూసెక్కులు దిగువకు వెళుతున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గ ముఖం పట్టడంతో గోదావరి వరద ప్రవాహం తగ్గినట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్