రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

61చూసినవారు
జీలుగుమిల్లి మండలంలో పలు అభివృద్ధి, కార్యక్రమాలకు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మంగళవారం శంకుస్థాపన చేశారు. మండలంలోని రౌతుగూడెం నుంచి జొన్నవారిగూడెం వరకు రూ. 5. 34 కోట్లతో చేపట్టిన రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రధాన సమస్యలపై దృష్టి సారించి వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్