గ్రామాల అభివృద్ధి కూటమి ప్రభుత్వం ద్వారా సాధ్యం

65చూసినవారు
గ్రామాల అభివృద్ధి కూటమి ప్రభుత్వం ద్వారా సాధ్యం
కొయ్యలగూడెం మండలం సీతంపేట గ్రామంలో ఆదివారం కూటమి నాయకులు గ్రామసభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షులు అల్లం సత్తిరాజు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వందరోజుల పాలనలో ప్రజలు హర్షించదగ్గ విధంగా పని చేస్తూ ముందుకు పోతుందని అన్నారు. అలాగే సంక్షేమ, అభివృద్ధి ఒక విధంగా ముందుకు తీసుకెళ్లాలన్నది ఎన్డీఏ కూటమికి సాధ్యమని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్