తాడేపల్లిగూడెం: ఏపీ నిట్ లో జాతీయ ఐక్యత దినోత్సవం

68చూసినవారు
స్వాతంత్ర్యోద్యమంలో కీలకపాత్ర వహించిన వారిలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒకరని స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్ డాక్టర్ జీబీ వీరేష్ కుమార్ అన్నారు. గురువారం తాడేపల్లిగూడెం పట్టణం ఏపీ నిట్ పరిపాలన భవనం వద్ద జాతీయ ఐక్యత దినోత్సవం నిర్వహించారు. దేశంలోని సంస్థానాలన్నింటినీ ఒకే తాటి పైకి తీసుకొచ్చిన మహానీయుడు పటేల్ అని కొనియాడారు. అసోసియేట్ డీన్ డాక్టర్ కిరణ్ మాట్లాడారు. అధ్యాపకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్