తణుకు: రైలు నుంచి జారిపడి వృద్ధురాలు మృతి

77చూసినవారు
తణుకు: రైలు నుంచి జారిపడి వృద్ధురాలు మృతి
రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వృద్ధురాలు మృతి చెందిన ఘటన శనివారం తణుకు రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. సుమారు 70 సంవత్సరాలు వయస్సు కలిగిన వృద్ధురాలు రైలు పట్టాల సమీపంలో చనిపోయి ఉండడంతో గుర్తించిన స్థానికులు. రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న రైల్వే పోలీసులు ఆమె ఆచూకీ కోసం వివరాలు సేకరిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్