తణుకు: పెంచిన విద్యుత్ ఛార్జీలు ఉపసంహరించుకోవాలి

73చూసినవారు
తణుకు: పెంచిన విద్యుత్ ఛార్జీలు ఉపసంహరించుకోవాలి
ట్రూ అప్ పేరుతో ప్రజలపై వేసిన రూ. 6072 కోట్ల విద్యుత్ భారాన్ని కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సీపీఎం పట్టణ కార్యదర్శి పీవీ ప్రతాప్ డిమాండ్ చేశారు. మంగళవారం తేతలి వై జంక్షన్ వద్ద విద్యుత్తు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి విద్యుత్ పెంపుదల ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకే విద్యుత్తు పేరుతో ప్రజలపై భారాలు వేయడం దారుణమన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్