శవంతో రోడ్డుపై బైఠాయించి నిరసన

73చూసినవారు
శవంతో రోడ్డుపై బైఠాయించి నిరసన
పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పాలకోడేరు మండల కేంద్రంలో స్మశాన వాటిక రహదారి వివాదం మరల తెరపైకి వచ్చింది.
ఎస్సీ , బీసీ, కన్వర్ట్ క్రిస్టియన్స్ స్మశాన దారి వివాదం రోడ్డుపైకి చేరింది. స్మశానానికి తీసుకు వెళుతున్న శవంతో రోడ్లపై బైఠాయించి దారి చూపి మాకు న్యాయం చేయండి. న్యాయం జరిగే వరకూ శవాన్ని రోడ్డుపై నుండి తీయమంటూ ధర్నాకు దిగారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్