ఉండి: విద్యార్థిగా మారిన జిల్లా కలెక్టర్

75చూసినవారు
ఉండి మండలం పాందువ్వ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను, అంగన్వాడి కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో పాటు బెంచ్ మీద కూర్చుని వారితో పాఠాలు చదివిస్తూ, తప్పులు సరిచేస్తూ విద్యార్థులతో మమేకమయ్యారు. అనంతరం అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించి చిన్నారుల పేర్లు అడిగి తెలుసుకుని వారితో పాటలు పాడించి సంతోషాన్ని వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్