ఉండి: ఒక్కొక్కటిగా పథకాలు అమలు చేస్తాము

82చూసినవారు
ఉండి: ఒక్కొక్కటిగా పథకాలు అమలు చేస్తాము
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించడం జరుగుతుందని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు అన్నారు. ఈ సందర్భంగా గురువారం ఆయన మాట్లాడారు. భవిష్యత్తులో ఒక్కొక్క పథకాన్ని అమలు చేసి ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తామని అన్నారు. అలాగే రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు.

సంబంధిత పోస్ట్