భీమడోలు: కాలువల శుభ్రతకు అధికారులు చర్యలు

65చూసినవారు
భీమడోలు మండలంలో పలు గ్రామాలకు త్రాగు, సాగునీటి అవసరాలు తీర్చే కాలువల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించడానికి అధికారుల శుక్రవారం చర్యలు చేపట్టారు. ఆగడాలలంక, చెట్టున్నపాడు, మల్లవరం తదితర గ్రామాల పరిధిలో గుర్రపు డెక్క, తోడు పెరిగిపోయాయి. రబీలో సాగునీటికి ఇబ్బందులు లేకుండా, త్రాగునీటి సమస్యలు రాకుండా ఉండేందుకు వ్యర్థాలను తొలగించే చర్యలు చేపట్టారు. ఇందుకు సంబంధించి మందును పిచికారి చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్