భీమడోలు: వైసీపీ ధర్నాలు చేయడం హాస్యాస్పదం

52చూసినవారు
విద్యుత్ ఛార్జీల పెంపు అంటూ వైసీపీ ధర్నాలు చేయడం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు అన్నారు. శనివారం భీమడోలులోని క్యాంపు కార్యాలయంలో గన్ని మీడియా సమావేశంలో మాట్లాడారు. విద్యుత్ బిల్లులు అంశంపై మాజీ సీఎం జగన్ చేసే అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేరన్నారు. సమావేశంలో కూటమి నాయకులు ఘంటా ప్రసాద్, శరణాల మాలతీరాణి, పెద్దిరాజు, పుల్లయ్య నాయుడు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్