మట్టితో తయారుచేసిన వినాయకుడినే పూజిద్దాంసప్తనిధి లిమిటెడ్ బ్యాంక్ సీఈవో కొల్లి స్వామి నాయుడు అన్నారు.గురువారం గణపవరం సప్తనిధి లిమిటెడ్ బ్యాంక్ వద్ద వినాయక చవితిని పురస్కరించుకుని మట్టితో తయారుచేసిన వినాయకుడి ప్రతిమలను సప్తనిధి బ్యాంక్ ఆధ్వర్యంలో భక్తులకు పంపిణీ చేశారు.గణపవరం బ్రాంచ్ మేనేజర్ పి రాఘవేంద్రరావు మాట్లాడుతూ సప్తనిధి బ్యాంక్ కేవలం వ్యాపార రంగానికి కాకుండాసేవా కార్యక్రమంలో ముందుంది అన్నారు.