ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేకూరి ఆశీర్వాదం నామినేషన్

73చూసినవారు
ఉంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేకూరి ఆశీర్వాదం బుదవారం ఉంగుటూరు తహసీల్దార్ కార్యాలయంలో ఉంగుటూరు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, ఏలూరు ఆర్డీవో ఎన్ ఎస్ కె ఖాజావలి కి నామినేషన్ పత్రాన్ని దాఖలు చేశారు. నామినేషన్ కార్యాలయం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడ 144 సెక్షన్ అమల్లో ఉంది.

సంబంధిత పోస్ట్