కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన కాంగ్రెస్ నేత

73చూసినవారు
కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన కాంగ్రెస్ నేత
వారసత్వ పన్నుపై ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడు శామ్ పిట్రోడా చేసిన ప్రకటనపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. అమెరికాలో, వారసత్వపు పన్ను చట్టం ఉంది. ఎవరైనా 100 మిలియన్ డాలర్ల విలువైన ఆస్తులను కలిగి ఉంటే, అతను చనిపోయినప్పుడు అతని పిల్లలకు 45% మాత్రమే బదిలీ అవుతాయి. మిగిలిన 55% ప్రభుత్వం తీసుకుంటుంది. ఇది ఆసక్తికరమైన చట్టమని సామ్ పిట్రోడా పేర్కొన్నారు. ఈ ప్రకటన తర్వాత రాజకీయ వాతావరణం వేడెక్కింది.

సంబంధిత పోస్ట్