నిడమర్రు: నేడు పలు గ్రామాలకు పవర్ కట్

74చూసినవారు
నిడమర్రు: నేడు పలు గ్రామాలకు పవర్ కట్
నిడమర్రు మండలం బువ్వనపల్లి, నిడమర్రు విద్యుత్తు ఉప కేంద్రాల పరిధిలో శుక్రవారం విద్యుత్తు నిర్వహణ పనులు చేపడుతున్నట్లు ఈఈ అంబేడ్కర్ తెలిపారు. ఈ సందర్భంగా వాటి పరిధిలోని గ్రామాల్లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సరఫరా నిలిపివేయనున్నట్లు వివరించారు. కావున విద్యుత్తు వినియోగదారులు సహకరించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్