వరలక్ష్మీ వ్రత ప్రభావంతో ముందుగానే పెరిగిన పూల పండ్ల ధరలు

83చూసినవారు
వరలక్ష్మీ వ్రత ప్రభావంతో ముందుగానే పెరిగిన పూల పండ్ల ధరలు
తాడేపల్లిగూడెం మార్కెట్లో పూల ధరలు గురువారం భారీగా పెరిగాయి చామంతి కిలో పువ్వులు 600రూ. గులాబీలు కిలో 400, బెంగుళూరు గులాబీలు పెద్దవి ఒక్కటి 10రూ లకు విక్రాయించారు. యాపిల్ జత 60రూ కి, బత్తాయి అర డజను 60రూ, కి విక్రయంచారు. పూల దండల ధరలు కూడా భారీగా పెరిగాయి. పండుగ రోజులు కావడంతో రెట్టించిన ధరలకు పూలు, పండ్లు విక్రాయించారు.

సంబంధిత పోస్ట్