వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా శ్రీనివాసరావు నామినేషన్

557చూసినవారు
ఉంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గ వై ఎస్ ఆర్ సీపీ అభ్యర్థిగా పుప్పాల శ్రీనివాసరావు గురువారం ఉంగుటూరు తహసీల్దార్ కార్యాలయంలో ఉంగుటూరు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, ఏలూరు ఆర్డీవో ఎన్ ఎస్ కె ఖాజావలి కి 3 వ సెట్ నామినేషన్ పత్రాన్ని దాఖలు చేశారు. నామినేషన్ కేంద్రం వద్ద పోలీస్ బందోబస్తు నిర్వహించారు. ఇక్కడ 144 సెక్షన్ అమల్లో ఉంది.

సంబంధిత పోస్ట్