మంత్రి లోకేష్ ను కలిసిన టిడిపి నేత గన్ని

80చూసినవారు
మంత్రి లోకేష్ ను కలిసిన టిడిపి నేత గన్ని
అమరావతి – ఉండవల్లిలో మానవవనరుల అభివృద్ది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్టీజిఎస్ శాఖ మంత్రి నారా లోకేష్ ని శుక్రవారం ఏలూరు జిల్లా తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు, ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. మంత్రి లోకేష్ తో జిల్లా టిడిపి అధ్యక్షుడు వీరాంజనేయులు జిల్లా అభివృద్ధిపై చర్చించడం జరిగింది.

సంబంధిత పోస్ట్