ఉంగుటూరు: శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భారీ అన్నసమారాధన

74చూసినవారు
ఉంగుటూరు మండలం కైకరం గ్రామంలో శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి ఉత్సవాలు నిర్వహించిన అనంతరం నాగమ్మ తల్లి గుడి వద్ద సుమారు 5000 మందికి అన్న సమారాధన ఏర్పాటు చేయడమైనది. భక్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసాదం తీసుకొని ఆనందంగా ఉత్సవాన్ని సమాప్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, గ్రామ పెద్దలు సహకరించారు.

సంబంధిత పోస్ట్