ఉంగుటూరు: శ్రీ శ్రీ పుంతలో ముసలమ్మను దర్శించుకున్న శాసనసభ్యులు

84చూసినవారు
ఉంగుటూరు: శ్రీ శ్రీ పుంతలో ముసలమ్మను దర్శించుకున్న శాసనసభ్యులు
ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం నిడమర్రు మండలం బావయిపాలెం గ్రామంలో మంగళవారం జరుగుతున్న శ్రీ శ్రీ శ్రీ పుంతలో ముసలమ్మ అమ్మవారి 52వ జాతర మహోత్సవలలో ఉంగుటూరు నియోజకవర్గం శాసనసభ్యులు పత్సమట్ల ధర్మరాజు పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న అమ్మవారి అఖండ అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొని స్థానిక నాయకులతో కలిసి అమ్మవారిని దర్శించుకొని, తీర్ద ప్రసాదాలు స్వీకరించారు.

సంబంధిత పోస్ట్