కౌరవ సభ అంతం: TDP

25558చూసినవారు
TDP లీడింగ్‌లో కొనసాగుతుండటంతో కౌరవ సభ అంతం అయిందంటూ ఆ పార్టీ ట్వీట్ చేసింది. 'గౌరవసభకు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడికి స్వాగతం' అంటూ గతంలో చంద్రబాబు శపథం చేసిన వీడియోను పోస్ట్ చేసింది. అసెంబ్లీలో నారా భువనేశ్వరిని అవమానించడంతో భావోద్వేగానికి గురైన చంద్రబాబు మళ్లీ సీఎంగానే అసెంబ్లీలో అడుగుపెడతా అంటూ శపథం చేసి సభ నుంచి బయటకి వెళ్లిపోయిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్