108 ఖాళీల కోసం నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 10వ తరగతి చదివిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 2, 2024న ప్రారంభమవుతోంది. ఆసక్తి ఉన్న వ్యక్తులు, nabard.org ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. అక్టోబర్ 1, 2024 నాటికి 18- 30 సంవత్సరాల మధ్య ఉండాలి. పూర్తి వివరాలకు https://www.nabard.org/ వెబ్‌సైట్ చూడొచ్చు.