ఆవుకు మద్యం తాగించిన యువకుడు (వీడియో)

72చూసినవారు
ఇన్‌స్టాగ్రామ్‌లో లైక్స్ కోసం ఒక యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. తమిళనాడుకు చెందిన ఫార్మర్ బాలాజీ హిందువులు దైవంగా భావించే ఆవుకు మద్యం తాగించాడు. అంతేకాకుండా బెస్ట్ మెడిసిన్ అంటూ ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు అతడిపై మండిపడుతున్నారు. మూగజీవాల పట్ల అమానుషంగా ప్రవర్తించిన అతడిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్