ప్రియురాలిని నడిరోడ్డుపై గొంతునులిమి చంపేందుకు యత్నం (వీడియో)

52చూసినవారు
ఓ యువకుడు తన ప్రియురాలిని రోడ్డుపై పడేసి, దుపట్టాతో ఆమె గొంతు నులిమి చంపేందుకు యత్నించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో చోటుచేసుకుంది. పట్టపగలు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే జరిగింది. వెంటనే స్థానికులు యువకుడిని లాగేసి, అమ్మాయి ప్రాణాలను కాపాడారు. ఈ వీడియో వైరల్‌గా మారింది. దీనిపై పోలీసులు స్పందిస్తూ, ఫిర్యాదు ఆధారంగా ఈ కేసుకు సంబంధించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్