ఇలా చేస్తే అమ్మాయిని వేధించడం కాదు: హైకోర్టు

82చూసినవారు
ఇలా చేస్తే అమ్మాయిని వేధించడం కాదు: హైకోర్టు
ఒక్కసారి అమ్మాయిని ఫాలో అవ్వడం వేధించినట్లు కాదని బాంబే హైకోర్టు పేర్కొంది. 14 ఏళ్ల బాలికకు సంబంధించి లైైంగిక వేధింపుల కేసులో కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక బాలికను ఫాలో అయ్యాడనే ఒకే ఉదాహరణ అనేది ఐపీసీ సెక్షన్ 354(D) ప్రకారం నేరంగా పరిగణించబడటానికి అనుగుణంగా లేదని హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు 19 ఏళ్ల యువకులకు సంబంధించిన ఈ కేసును జస్టిస్ జీఏ సనప్ విచారించి ఈ తీర్పునిచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్