ప్ర‌ముఖ వ‌స్త్ర దుకాణంలో అగ్నిప్ర‌మాదం.. వీడియో

64చూసినవారు
శ్రీకాకుళం సూర్యామహళ్ జంక్షన్‌లోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షాపింగ్ మాల్ అంతటా దట్టంగా పొగలు క‌మ్ముకున్నాయి. మాల్‌లో విలువైన వ‌స్ట్రాలు మంట‌ల‌కు ద‌గ్ధ‌మైనట్లు తెలుస్తోంది. ఘటనా స్థలికి రెండు ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. ప్ర‌స్తుతం మాల్‌లో మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్