BIG BREAKING: ఎంపీ పదవికి విజయసాయిరెడ్డి రాజీనామా

60చూసినవారు
BIG BREAKING: ఎంపీ పదవికి విజయసాయిరెడ్డి రాజీనామా
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధనకడ్‌కు విజయసాయిరెడ్డి అందజేశారు. స్వీకర్ ఫార్మెట్‌లో ధన్‌కడ్‌కు రాజీనామా లేఖ అందజేశారు.

సంబంధిత పోస్ట్