విజయసాయి రెడ్డి ఇష్యూ.. జగన్ రాయబారం!

74చూసినవారు
విజయసాయి రెడ్డి ఇష్యూ.. జగన్ రాయబారం!
AP: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారంపై అధినేత వైఎస్ జగన్ ఆరా తీస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం విజయసాయిరెడ్డి ఢిల్లీలో ఉన్నారు. ఆయనతో మాట్లాడాలని మరో ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు జగన్ చెప్పినట్లు సమాచారం. దీంతో ఎంపీ పిల్లి సుభాష్ ఢిల్లీ బయలుదేరారు. రాజకీయ సన్యాసంపై కీలక ప్రకటన చేసిన తర్వాత విజయసాయిరెడ్డి వెనక్కు తగ్గుతారా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్