లారీలో మంటలు.. డ్రైవర్ సజీవదహనం

73చూసినవారు
లారీలో మంటలు.. డ్రైవర్ సజీవదహనం
బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం మేదరమెట్ల వద్ద బుధవారం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. లారీలో భారీగా మంటలు చెలరేగడంతో డ్రైవర్ సజీవదహనం అయ్యారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్