ఆరోగ్య శ్రీ పథకానికి నిధులు విడుదల చేసిన ప్రభుత్వం

62చూసినవారు
ఆరోగ్య శ్రీ పథకానికి నిధులు విడుదల చేసిన ప్రభుత్వం
ఏపీ రాష్ట్రంలో ఆరోగ్య శ్రీకి రూ.203కోట్ల నిధులు విడుదల అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం అత్యవసరంగా నిధులు విడుదల చేసింది. ప్రైవేటు ఆస్పత్రుల అల్టిమేటంతో సర్కార్ ఈ చర్యలు తీసుకుంది. కాగా, పెండింగ్ బిల్లుల చెల్లింపులు జరగలేదని నేటి నుంచి ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తామని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ప్రకటించిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్