ఒకేరోజు ఐదుగురు ఆత్మహత్య

51చూసినవారు
ఒకేరోజు ఐదుగురు ఆత్మహత్య
ఏలూరు జిల్లాలో బుధవారం వ్యక్తిగత సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ముదినేపల్లి మండలం జానకిగూడెంకి చెందిన పిచ్చేటి కొండయ్య(42), పెదవేగి మండలం లక్ష్మీపురంకి చెందిన ఉపేంద్ర(27), పెదపాడు మండలం తోటగూడెంకి చెందిన నార్ని సాంబశివరావు(42), సకలకొత్తపల్లి గ్రామానికి చెందిన సాకేటి సూర్యారావు (52), గుడిపాడు గ్రామానికి చెందిన నూరు లాజర్(52) సూసైడ్‌ చేసుకొని చనిపోయారని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్