కూటమిలో ఫ్లెక్సీ వార్

63చూసినవారు
కూటమిలో ఫ్లెక్సీ వార్
విశాఖలో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమిలో ఫ్లెక్సీ వార్ నెలకొంది. టీడీపీ ఫ్లెక్సీలో మోడీ, పవన్ కళ్యాణ్ ఫోటోలు చిన్నగా వేయడంపై ఆయా పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గంటా శ్రీనివాసరావుపై జనసేన, బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ, పవన్ కళ్యాణ్‌ను అవమానించారని మండిపడ్డారు. జనసేన త్యాగం వల్లే గంటాకు సీటు వచ్చిందన్న సంగతిని మర్చిపోవద్దని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్