రాయి మీద నీళ్లు పోస్తే.. కప్పలా మారింది (Video)

578చూసినవారు
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక రకరకాల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు అది నిజమో, అబద్ధమో తెలియక జుట్టు పీక్కుంటున్నారు. ఈ వీడియోలో ఓ కప్ప ఆకారంలో ఉన్న బొమ్మలాంటి రాయి ఉంది. దానిని ఓ వ్యక్తి పట్టుకుని.. గ్లాస్‌తో నీరు తీసుకుని ఆ రాయి మీద పోశాడు. దీంతో ఆ రాయి కాస్తా కప్పలా మారిపోయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్