ఇన్‌స్టాలో యువతి పరిచయం..పెళ్లి చేసుకోనని గొంతు కోసుకున్న యువకుడు

1881చూసినవారు
ఇన్‌స్టాలో యువతి పరిచయం..పెళ్లి చేసుకోనని గొంతు కోసుకున్న యువకుడు
ఇన్‌స్టాలో పరిచయమైన యువతిని పెళ్లి చేసుకోనని ఓ యువకుడు గొంతు కోసుకున్నాడు. ఈ ఘటన HYD బాలాపూర్ పరిధి మీర్ పేట్ లో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ కాశీ విశ్వనాథ్ వివరాల ప్రకారం.. RR జిల్లా కడ్తాల్ వాసి అశోక్(21) దిల్‍సుఖ్‍నగర్ లో ఉంటూ డిగ్రీ చదువుతున్నాడు. అతడికి అచ్చంపేటకు చెందిన యువతి ఇన్‌స్టాలో పరిచయమైంది. ఆమెను ప్రేమ పేరిట లోబర్చుకుని ముఖం చాటేయడంతో PSలో ఫిర్యాదు చేసింది. ఆమెను పెళ్లి చేసుకోనని అశోక్ గొంతు కోసుకున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్