మార్కెట్‌లోకి హీరో కొత్త స్కూటర్

59చూసినవారు
మార్కెట్‌లోకి హీరో కొత్త స్కూటర్
హీరో బైక్స్, స్కూటర్లు భారతదేశంలో మంచి ఆదరణ కలిగి ఉన్నాయి. ఈ క్రమంలోనే హీరో మోటోకార్ప్ న్యూ డెస్టినీ 125 స్కూటర్‌ను విడుదల చేసింది. అత్యాధునికి సాంకేతికత, అసాధారణమైన మైలేజ్, టైమ్‌లెస్ డిజైన్లు వాహనదారుల కోసం దీన్ని రూపొందించినట్లు కంపెనీ పేర్కొంది. ఈ స్యూటర్.. డెస్టినీ 125 వీఎక్స్, డెస్టినీ 125 జెడ్‌ఎక్స్, డెస్టినీ 125 జెడ్‌ఎక్స్ ప్లస్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది.

సంబంధిత పోస్ట్