కోకా-కోలా ఎప్పుడు, ఎలా తయారు చేయబడిందో తెలుసా?

56చూసినవారు
కోకా-కోలా ఎప్పుడు, ఎలా తయారు చేయబడిందో తెలుసా?
జార్జియాలోని కొలంబస్‌కు చెందిన జాన్ పెంబెర్టన్ అనే వ్యక్తి సివిల్ వార్‌లో గాయపడినప్పుడు, గాయాలను తట్టుకునేందుకు మత్తు పదార్థమైన మార్ఫిన్ (morphine) తీసుకునేవాడు. అలా దానికి బానిసయ్యా‌డు. మందుల రూపంలో దానిని తీసుకోవడం ఇష్టం లేక.. వేరే మార్గం ఆలోచించాడు. సొంతంగా కోకో వైన్స్ తయారుచేశాడు. వాటిలో ఆల్కహాల్, కొకైన్ మిక్స్ చేసేవాడు. 1886లో ఆల్కహాల్ లేని వెర్షన్ తయారుచేసే క్రమంలో.. అతను కోకా-కోలాను రూపొందించా‌డు.

సంబంధిత పోస్ట్