కార్మికుడిని ఆపేసిన మెట్రో సిబ్బంది (వీడియో)

60చూసినవారు
బెంగళూరు మెట్రోలో ఇటీవల ఓ రైతును సిబ్బంది అడ్డుకున్న విషయం తెలిసిందే. మెట్రో సిబ్బంది తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇదే కోవలో దొడ్డకళ్లసంద్ర మెట్రోస్టేషన్‌లో ఓ కార్మికుడిని తాజాగా మెట్రో సిబ్బంది ఆపేశారు. లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దుస్తులు మురికిగా ఉన్నాయని, చొక్కా బటన్‌లు వేసుకుని రావాలని దూషించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెట్రో సిబ్బంది తీరుపై విమర్శలు వస్తున్నాయి.

సంబంధిత పోస్ట్