ఏపీలో గ్రూప్-1 పోస్టులు.. 1 నుంచి దరఖాస్తులు

55చూసినవారు
ఏపీలో గ్రూప్-1 పోస్టులు.. 1 నుంచి దరఖాస్తులు
ఏపీలో 81 గ్రూప్-1 పోస్టులకు జనవరి 1 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుందని ఏపీపీఎస్సీ పేర్కొంది. అర్హత కల్గిన అభ్యర్థులు జనవరి 21 వరకు అప్లై చేసుకోవచ్చని తెలిపింది. వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలు, అర్హతలు, వేతనాల పూర్తి వివరాలను సంబంధిత సైట్ లో అందుబాటులో ఉంచింది. కాగా డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ, ఆర్టీవో, మున్సిపల్ కమిషనర్, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ వంటి పోస్టులు ఉన్నాయి.

సంబంధిత పోస్ట్