నగరపాలక సంస్థ ప్రత్యేక కౌన్సిల్ సమావేశం మేయర్ కావటి మనోహర్ నాయుడు అధ్యక్షతన శనివారం నగరపాలక సంస్థ ప్రత్యేక కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఉదయం 10: 30కు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లు అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. కార్పోరేషన్ సభ్యులు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. ఇటీవల నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో ఆమోదం పొందని అంశాలపై చర్చించనున్నారు.