విజయవాడ పారిశుద్ధ్య పనుల్లో గుంటూరు కమిషనర్

74చూసినవారు
విజయవాడ పారిశుద్ధ్య పనుల్లో గుంటూరు కమిషనర్
విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ముంపునకు గురైన ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు చురుగ్గా జరుగుతున్నాయి. గురువారం గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పి. శ్రీనివాసులు తోపాటు పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. స్వయంగా కమిషనర్ ట్రాక్టర్ నడుపుతూ పారిశుద్ధ్య పనుల్లో పాల్గొంటున్నారు. బాధితులు పూర్తిగా కోలుకునే వరకు సహాయక చర్యలు కొనసాగిస్తామని కమిషనర్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్