అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం కేసు నమోదు

62చూసినవారు
అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం కేసు నమోదు
గుంటూరు నగరంలో కృష్ణ బాబు కాలనీ, అర్బన్ హెల్త్ సెంటర్ వద్ద అక్రమ రేషన్ బియ్యం బుధవారం స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు నగరంపాలెం ఎస్సై రామాంజనేయులు తెలిపిన వివరాల మేరకు వివరాల మేరకు గుంటూరు నగరంలోని శివరాంనగర్ 13వ లైన్ కు మేడా రాము సన్ ఆఫ్ నాగేశ్వరరావు నుండి 140 కేజీల అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్